దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ-రేసింగ్ వీక్షించేందుకు సచిన్ నగరానికి వచ్చారు.
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా న�
దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ఫార్ములా ఈ రేస్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పాటు చేసిన ట్రాక్‌పై రేసింగ్ కార్లు రయ్ రయ్�
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే అంతర్జాతీయ ఫార్ములా -ఈ కార్ రేసింగ్‌కు విశ్వనగరం హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ-రేస్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఫార్ములా-ఈ కార్లు రయ్య్‌మ్రంటూ టాప్గ�
హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన ఫార్ములా-ఈ ట్రాక్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు.
హుస్సేన్‌సాగర్ తీరంలో ఫార్ములా -ఈ రేసింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు
నేటి (శుక్రవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఈనెల 11న ఫార్ములా- ఈ రేస్, 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవం, ఈనెల 3వ వారంలో శివరాత్రి, శివాజీ మహారాజ్ జయంతి, జగ్నేకి రాత్...
హైదరాబాద్ వేదికగా ఈ నెల 11న జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు ప్రారంభానికి ఎఫ్ఐఏ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ సులేయమ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11న చరిత్ర సృష్టిద్దాం అని నాగ్ తన ట్వీ�
ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. హుసేన్సాగర్ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.