Home
Former MLA Bajireddy Govardhan
Former MLA Bajireddy Govardhan
-
"అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం"
2 years agoనిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ భర్త శేఖర్‌పై జరిగిన దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మేయర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. రెండ్రోజుల క్రితం దాడికి"ముఖ్యమంత్రి బహిరంగక్షమాపణలు చెప్పాలి"
2 years agoబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుసరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు."ప్రజాభవన్ ముట్టడి తథ్యం"
2 years agoకాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు సెప్టెంబర్ 15లోపు రైతులందరికీ రూ.2లక్షలోపు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ ప్రాంత రైతులు అల్టిమేటం జారీ చేశారు."రుణమాఫీ చేసేదాకా పోరాటం ఆగదు"
2 years agoప్రజలకు ఆశలు చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని, రైతుబంధు డబ్బులనే రుణమాఫీకి వాడారని, అయినా సంపూర్ణంగా మాఫీ చేయలేదని టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్"రుణమాఫీ కోసం..రణం"
2 years agoరైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రైతుధర్నాకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతుల�"అందరి సహకారంతో అభివృద్ధి చేశాం"
2 years agoబీఆర్ఎస్ ప్రభుత్వం, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అధికారుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసినట్లు ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి అన్నారు."దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ"
2 years agoమాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోర్గాం చౌరస్తా వద్ద తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు ఆధ్వర్యంలో పీవీ 103వ �"బాన్సువాడకు అండగా ఉంటాం.."
2 years agoబాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్ అ"బహిరంగంగానే.. కబ్జా"
2 years agoసిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశాడో వ్యక్తి. ప్రభుత్వ విశ్రాంత భవనం నిర్మించేందుకు చేసిన శంకుస్థాపన శిలాఫలకం ఉన్నా.. దానిని కనుమరుగు చేసేందుకు బుధవారం ఆస�"చిహ్నాల తొలగింపు ప్రజల్ని అవమానించడమే.."
2 years agoప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అన్నారు."సొంత భవనంలోకి కేజీబీవీ విద్యార్థులు"
3 years agoవిద్యారంగానికి గత కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వి"ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు"
3 years agoఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ ఎమ్మెల్యేలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కల�"బీఆర్ఎస్ను వీడేది లేదు"
3 years agoమాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పలు చానళ్లలో వ�"బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ"
3 years agoసిరికొండ మండలంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ బుధవారం పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ రాజవ్వ చిన్నకుమారుడు అల్లిపురం శేఖర్, విద్యుత్‌షాక్"5న డిచ్పల్లికి కేటీఆర్, కవిత రాక"
3 years agoడిచ్పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్‌లో ఈనెల 5న బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి నిర్వహించనున్నట్లు ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాతాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?















