బహిరంగంగానే.. కబ్జా
సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశాడో వ్యక్తి. ప్రభుత్వ విశ్రాంత భవనం నిర్మించేందుకు చేసిన శంకుస్థాపన శిలాఫలకం ఉన్నా.. దానిని కనుమరుగు చేసేందుకు బుధవారం ఆస్థలంలో మొరం పోశాడు.
సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశాడో వ్యక్తి. ప్రభుత్వ విశ్రాంత భవనం నిర్మించేందుకు చేసిన శంకుస్థాపన శిలాఫలకం ఉన్నా.. దానిని కనుమరుగు చేసేందుకు బుధవారం ఆస్థలంలో మొరం పోశాడు. అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని కబ్జాకు ప్రయత్నించాడు. ఇదంతా గమనించిన స్థానికులు, వీడీసీ సభ్యులు అడ్డుకున్నారు. గతేడాది ఇదే స్థలంలో ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్డీఎఫ్ నిధులు రూ.40లక్షలతో విశ్రాంత భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. పదేండ్ల నుంచి ఈ స్థలం వైపు చూడని ఆ వ్యక్తి అధికార పార్టీ నేతల అండదండలతోనే కబ్జాకు యత్నించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ స్పందించి కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– సిరికొండ, జూన్ 19
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

