ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ ఎమ్మెల్యేలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.