పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మందపల్లి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బుచ్చయ్య అనారోగ్యంతో గత ఏడాది మరణించగా నంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్
పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని మరణించిన గొర్రెలకు తగిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించి బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో ధర్మపురి నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్కుమార్ విప్, మంత్రిగా తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్ర
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఎండగడుదామని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ తీసుకెళ్లి అవగాహన కల్పిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చ
టీబీజీకేఎస్ గౌ రవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, జాబ్ క్యాలెండర్ను ఎందుకు విడుదల చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, �
కోతలు పెట్టేందుకే ప్రభు త్వం మళ్లీ రైతుభరోసా దరఖాస్తులు స్వీకరిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు హయాంలో తీసుకున్న వివరాలు ఉండగా మళ్లీ దరఖాస్తులు ఎం దుకని శనివారం ఒక ప�
రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. గురుకులాల్లో సమస్యలు తెలుసుకోవడానికి వస్తే తమను అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు.
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లో గురుకుల బాటకు బయ