భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) వరద (Floods) పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఏకధాటిగా కుండపోత వాన పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రాజెక్టుల్�
Heavy Rains | ఇది మహా కుంభవృష్టి. ఇది వరుణుడి రుద్రనర్తన. చరిత్రలో చూడని వానతో తడిసిముద్దయ్యింది తెలంగాణ. గత 4 రోజులుగా రాష్ట్రమంతా ఊహించనంత వర్షం పడుతున్నది. రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది.
Heavy rains | వరద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పెద్ద వంగర మండలం, పోచంపల్లిలో వరదలో కొట్టుకుపోయి చనిపోయిన అన్నదమ్ములు పిండి యాకయ్య, పిండి శ్రీనివ
కండెం ప్రాజెక్టుపై (Kadem Project) సోషల్ మీడియాలో (Social media) వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిదికాదని సూచ�
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar) సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు తీసుకోవడానిక�
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు.
హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గ�
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం