Jurala Project | జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. మూసీలో 9 గేట్లు ఎత్తివేత
కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 54,621 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి (Srisailam) విడుదల చేస్తున్నారు.
మహబూబ్నగర్/నల్లగొండ: కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 54,621 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి (Srisailam) విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు. ప్రస్తుతం 317.030 అడుగుల వద్ద ఉన్నది. ఇక ప్రాజెక్టులో మొత్తం 9.657 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 6.786 టీఎంసీ నీరు నిల్వ ఉన్నది.
కాగా, నల్లగొండ (Nalgonda) జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు (Moosi Project) వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు
9 గేట్లు నాలుగు అడుగుల మేర పైకిఎత్తి 55,474 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. భారీగా నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 38,852 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. కాగా, మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం 642 అడుగుల వద్ద నీరు ఉన్నది. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా
ఇప్పుడు 3.64 టీఎంసీలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

