గ్రేటర్ హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం (Heavy Rain) కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్సిగుట్టలో వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్య�
Singuru project | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి(Singuru project) వరద ఉధృతి(Flood) కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 567క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది.
కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతున్నది.
కృష్ణమ్మ వరద జోరుతో నాగార్జున సాగర్ జలాశయం తొణికిసలాడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,94,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా శుక్రవారం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగించారు.
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారుల�
గద్వాల జిల్లాలోని జూరాల (Jurala) ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి లక్షా 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 37 గేట్లు ఎత్తివేశారు. దీంతో 1,73,504 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్‌కు(Medigadda barrage) వరద ప్రవాహం (Ongoing flood )కొనసాగుతున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్‌కు వరద ప్రవాహం పెరుగుతున్నది. శనివారం ఇన్‌ఫ్లో 12 వేల క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 12,500 క్యూసెక్కులకు పెరిగింది.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్‌కు( Medigadda Barrage) గురువారం 8,790 క్యూసెక్యుల వరద( Flood) రాగా, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.