హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి(Singuru project) వరద ఉధృతి(Flood) కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 567క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది. సింగూరు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సమార్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.9 టీఎఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఏ సమయంలోనైనా ఇంకా పెరిగే అవకాశం ఉందని, మంజీరా నది(Manjira river)పరీవాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read..