పూజ దీపం పరదాకు అంటుకొని ఇల్లు దగ్ధమైంది. ఇల్లు పూర్తిగా కాలిపోయి 15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన రేగొండ జగన్నాథం కిరాణం
విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మూడు ఏటీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి జోడిమెట్లలో గురువారం సాయంత్రం జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వ
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకున్నది. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది ఆహుతి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ ఆపరే�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో అంతా చూస్తుండగానే నడిరోడ్డులో ఓ కారుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వినయ్ మార్గ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ఉదయం 11.15 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. పోలీ�
బంజారాహిల్స్,మే 3 : బంజారాహిల్స్ రోడ్ నెం-3 లోని అనూ వైన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఐదున్నర ప్రాంతంలో వైన్‌షాపు షెట్టర్లోనుంచి పొగలు వస్తున్న విషయాన్ని స్థానికు�
విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. సతీష్‌కుమార్ అనే వ్యక్తి ఒకినావా ఎలక్ట్రిక్�
తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దవాఖాన రెండవ టవర్‌లో మంటలు ఎగిసిపడటంతో భవనంలోని రోగులందరినీ అధికారులు ఖాళీ చేయ