ఆత్మ అంటే..
సృష్టి ఉద్భవించే సమయంలో విశ్వంలో మొదటగా ఒక అగ్ని ఆవిర్భవించింది. అది అన్ని జీవుల్లో ప్రవేశించింది. ఏ శరీరంలో ఉంటే ఆ రూపంతోనే తన విధిని నిర్వర్తించడం మొదలుపెట్టింది. సర్వప్రాణులకూ శక్తినిచ్చి ప్రపంచాన్ని చైతన్యపరిచింది.
అగ్నిర్యథైకో భువనం ప్రవిష్ణో
రూపం రూపం ప్రతిరూపో బభూవ!
ఏకస్తథా సర్వభూతాంతరాత్మ
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ!
సృష్టి ఉద్భవించే సమయంలో విశ్వంలో మొదటగా ఒక అగ్ని ఆవిర్భవించింది. అది అన్ని జీవుల్లో ప్రవేశించింది. ఏ శరీరంలో ఉంటే ఆ రూపంతోనే తన విధిని నిర్వర్తించడం మొదలుపెట్టింది. సర్వప్రాణులకూ శక్తినిచ్చి ప్రపంచాన్ని చైతన్యపరిచింది.
అదే ఆత్మ లేదా పరమాత్మ. అది తానున్న శరీరం పడిపోగానే మరో శరీరంలోకి చొరబడుతుంది. భగవద్గీతలోనూ ఆత్మకు నాశనం లేదని శ్రీకృష్ణభగవానుడు పేర్కొన్నాడు. తనలో ఉన్న ఆత్మను గుర్తించినవాడే నిజమైన జ్ఞాని.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Bhagawadgita
- chintana
- fire
- ignited
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?