Fire accident | కేంద్రపాలిత ప్రాంతం లఢక్ (Ladakh) లోని ఓ ఆర్మీ క్యాంపు (Army Camp) లో అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. లేహ్ పట్టణం (Leh town) లోని డిగ్రీ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నిమ్స్‌లో అగ్ని ప్రమాద ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పటాకులు, సూట్ కేసు కేసుల్లో ఒక్కో చిక్కుమూడి వీడుతున్నట్లు కనిపిస్తోంది. నిమ్స్‌లో జరిగిన అనేక ఎపిసోడ్లకు బాధ్యుడిగా చెబుతున్న ఓ అ�
ఉండవెల్లి మండలం ప్రాగటూరులో 18 గడ్డివాములు అంటుకొని రూ.27లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం.. ప్రాగటూర్కు చెందిన 12 మంది రైతులు గ్రామంలోని కల్లాల్లో పక్కపక్కనే పశువుల మే
Fire accident | కోల్‌కతా (Kolkata) లోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Fire Accident | పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానిక
ముంబైలోని (Mumbai) బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్‌లోని లింక్ స్క్వేర్ షాపింగ్ మాల్ బేస్మెంట్లో ఉన్న క్రోమా షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షో ర�
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో (Yadadri Power Plant) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం మొదటి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక�
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
మంచిర్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ క్వారీ రోడ్డులో ఉన్న శివశక్తి బేలింగ్ యూనిట్ ప్లాస్టిక్ గోదాంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగ�
శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మంటలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పటాకుల కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ నెల 19న నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం విదితమే. అయితే ఇదే ఘటనలో పటాకులు సైతం బయటపడ�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల (Nereducharala) మండలంలోని చిల్లేపల్లి వద్ద పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన లారీ కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుంచి సు