హీరో హోండా గోదాంలో అగ్నిప్రమాదం
చేవెళ్లలోని హీరోహోండా రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. అందులో ఉన్న హీరోహోండాకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ దగ్ధమయ్యాయి.
- రూ.5 కోట్ల వరకు ఆస్తి నష్టం
చేవెళ్లటౌన్, మార్చి 1 : చేవెళ్లలోని హీరోహోండా రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. అందులో ఉన్న హీరోహోండాకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ దగ్ధమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని అన్ని ఆటోమొబైల్స్ షాప్‌లకు ఇక్కడి నుంచే స్పేర్ పార్టులను సరఫరా చేస్తారని.. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.
రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంబవించలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజిన్‌తో మంటలు ఆర్పేలోపు సామగ్రి పూర్తిగా కాలిపోయి బూడిదైంది. రాత్రి పూట ఈ ప్రమాదం జరగడంతో పోలీసుల్లో అనుమానాలు రేకెతిస్తున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

