Fire Accident | కాండ్లా సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం.. Video
Fire Accident | కాండ్లా (Kandla) సెజ్ (Special Economic Zone - SEZ) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. గుజరాత్ (Gujarat) రాష్ట్రం కచ్ (Kachchh) జిల్లాలోని గాంధీధామ్ (Gandhidham) సిటీలోగల కాండ్లా సెజ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident : కాండ్లా (Kandla) సెజ్ (Special Economic Zone – SEZ) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. గుజరాత్ (Gujarat) రాష్ట్రం కచ్ (Kachchh) జిల్లాలోని గాంధీధామ్ (Gandhidham) సిటీలోగల కాండ్లా సెజ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం గురించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
#WATCH | Kachchh | Massive fire broke out at a company in the Kandla Special Economic Zone, located in Gandhidham. Operations to douse the fire are underway. pic.twitter.com/xWebjcAvsE
— ANI (@ANI) March 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

