‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది అగ్ర కథానాయిక నయనతార. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది.
తన ముద్దుల తనయ రషా తడానీలో ఎవరో ఓ లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించి ఉండొచ్చని రవీనా టాండన్ అంటున్నది. మూడు-నాలుగు నెలల వయసు నుంచే రషా హావభావాలు ప్రత్యేకంగా ఉండేవని చెబుతున్నది. తాజాగా, ఓ ఆన్లైన్ మీడియాతో ఈ బ�
‘బయటనుంచి ఇండస్ట్రీకి వచ్చినవారి కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగినవాళ్ల కష్టాలు ఎవరూ వినరు.’ అని శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ వాపోయారు.
సినీ పరిశ్రమలోకి ఓ షాడో మంత్రి ప్రవేశించారా? అసలు మంత్రిని పక్కకు నెట్టి ఆయనే అన్నీ చక్కదిద్దుతున్నారా? షాడో మంత్రి కన్ను గీటితేనే టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయా? షోడో నీడలోనే సినీ ఇండస్ట్రీ నిర్ణయాల
చదువుకుంటూనే సీరియల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న నటి వర్షిణి గౌడ. నటనలో రాణించాలని కలలుగన్న తండ్రి కోరికను తన లక్ష్యంగా మలుచుకుని ఆ దిశగా కష్టపడుతున్నది. చదువుకుంటూనే నటనలోనూ రాణిస్తు�
రాష్ట్రం ప్రాంతాలుగా విడిపోయిన మాదిరిగానే సినిమా రంగంలోనూ విభజన జరుగాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశ
‘గతంతో పోలిస్తే నేను చాలా మారాను. నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది.’ అన్నారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. తనలో ఈ మార్పుకు గల కారణాలను కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారామె.
సినీ పరిశ్రమ అంటేనే.. గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందంగా కనిపించేవారికే అవకాశాలు ఎక్కువ. అందుకే.. నిత్య యవ్వనంగా కనిపించడానికి సినీతారలు నానా తంటాలు పడుతుంటారు. కాస్మెటిక్ సర్జరీలు, ఫిల్లర్లు, బోటాక్స్లను ఆ
సినీ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. నిన్న జరిగిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఇరువర్గాల ప్రతిపాదనలపై చర్చించారు. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఫెడరేషన్ సభ్యులు ఆశాభావం వెలిబుచ్�
ఇండస్ట్రీలో రాణించాలంటే.. స్టార్కిడ్స్ మరింత కష్టపడి పనిచేయాలని బాలీవుడ్ వెటరన్ స్టార్ సునీల్ శెట్టి సూచిస్తున్నాడు. ఇతరుల నుంచి పోటీతోపాటు భారీ అంచనాలు, విమర్శలు కూడా వారిపై ఒత్తిడి పెంచుతున్నా
చలనచిత్ర పరిశ్రమకు పెనుముప్పుగా మారిన డిజిటల్ పైరసీని అరికట్టేందుకు కేంద్రం చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతమున్న చట్టాలను సవరించింది. తద్వారా అక్రమంగా, అనధికారికంగా చిత్రాన్ని రికార్డు చేసినా, ప్ర�
వెండితెరపై తళుకులీనాలని కొందరు నటీమణులు కడుపు కట్టుకొని మరీ.. జీరో సైజ్ మెయింటెయిన్ చేస్తుంటారు. మరికొందరు కాస్మెటిక్ సర్జరీలతో తమ రూపాన్ని మెరుగుపరుచుకుంటారు. అయితే, ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని బహిరంగం�
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బాడీ డబుల్స్ ట్రెండ్ నడుస్తున్నది. స్టార్ హీరోలందరికీ ఓ బాడీ డబుల్ ఉండాల్సిందే. దర్శకులు సగం సినిమాను ఈ ‘డబుల్స్'తోనే కానిచ్చేస్తున్నారు. హీరోలు కూడా ‘మాకు బాడీ డబుల్