దాహం కోసం చెరువులోకి దిగిన రెండు మూగ జీవాలు రైతు కళ్లెదుటే మునిగి మృత్యువాత పడ్డాయి. కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సుద్దాలకు చెందిన సుంకరి పర్శరాములు తనకున్న కొద
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయ�
లచ్చన్నా ఏడ్వకు.. నేనున్నా.. మన సారు కేసీఆర్ ఉన్నరు.. ఏ రైతు కూడా అధైర్య పడద్దు” అని కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్‌కు చెందిన రైతు పూరెళ్ల లక్ష్మయ్యను మంత్రి గంగుల కమలాకర్ ఓదార్చారు.. కాలికి గాయ�
గురువారం అర్ధరాత్రి గాలి దుమారం మామిడి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడు ఒకపక్క నాణ్యత బాగా లేక, మరోపక్క మంగు ఆశించడంతో 50 శాతం నష్టంలో కూరుకుపోగా, తాజాగా, వీచిన దట్టమైన గాలి భారీగా మామిడి కాయలను నే�
ఆయిల్ పామ్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సబ్సిడీ ఇవ్వడంతోపాటు పుష్కలంగా సాగు నీరు ఉండడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున
ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేస్తే భూమి సారం దెబ్బతింటుంది. ఫలితంగా దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన రైతు దంపతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటలను సాగు చేయాలని నిర్ణయించ�
రైతు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వ మద్దతు ధరతో కొంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, రైతు �
Agriculture | ఔషధ గుణాలున్న కీరసాగు రైతులను లాభాల బాట పట్టిస్తున్నది. ఆహార పంటగానే కాకుండా వాణిజ్య పంటగా కూడా రైతులు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే కీరకు మార్కెట్లో ఏడాది ప�
టీం ఇండియా స్ఫూర్తితో పనిచేస్తున్నామని నిత్యం పలవరించే ప్రధాని, రాష్ర్టాల అధికారాలను లాగేసుకోవటానికి తహతహలాడుతున్నారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమైనప్పటికీ పలు కీలక నిర్ణయాల్లో పెత్తనం చెలాయిం�
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�
చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డు అందుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ
తెలంగాణలో సంక్షేమం పరిఢవిల్లుతున్నది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. పక్షపాతం లేకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజలకు బాంధవుడిగా నిలిచారు.
Mistaken identity | దోపిడీ దొంగగా అనుమానించిన (Mistaken identity) పోలీసులు ఒక రైతును కాల్చి చంపారు. సీఐడీ దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. బీజేపీ పాలిత అస్సాంలోని ఉదల్గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.