రియల్టర్ల వేధింపులతో రైతు ఆత్మహత్య
రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అభిషేక్‌రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన విఠలాచారి (54) నవాబ్‌పేట మండ లం కారూర్లో 20 ఏండ్ల కిందట 8 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. నాలుగెకరాల్లో మామిడి తోట సాగు చేయగా..
- భూమిని తక్కువ ధరకు అమ్మాలని బెదిరింపులు
- లేకుంటే చంపేస్తామని హెచ్చరికలు
- మనస్తాపంతో బలవన్మరణం
నవాబ్‌పేట, జూన్ 22: రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అభిషేక్‌రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన విఠలాచారి (54) నవాబ్‌పేట మండ లం కారూర్లో 20 ఏండ్ల కిందట 8 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. నాలుగెకరాల్లో మామిడి తోట సాగు చేయగా..
మిగితాది బీ డుగా ఉన్నది. ఖాళీగా ఉన్న భూమిని విక్రయి ంచేందుకు మార్కెట్లో పెట్టాడు. విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా పాలమాకులకు చెందిన ముష్టి వెంకటేశం, తిరుపతి, రమేశ్, మోహన్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.50 వేలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత భూమికి బాట లేదని తక్కువ ధరకు ఇవ్వాలని అతడిపై వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టారు. లేకంటే చంపేస్తామని బెదిరించేవారు. మనస్తాపంతో శుక్రవారం రాత్రి తోటలోనే మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

