Urea Problems | రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్లో నిల్చుంటేనే యూరియా దొరుకుతుందని తెల్లవారుజామునే బయల్దేరి ప్రమాదం బారిన పడ్డాడు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యూరియా కోసం వేచి చూసి కడుపుమండి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
రైతు భరోసా అందక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి పంచాయతీ పరిధిలోని రణంగుట్ట తండాకు చెందిన రైతు విస్లావత్ రవి (40)కి ఎకర్నర పొల
పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలి ఓ రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ‘ప్రజా పాలన’లో నేడు సరిగ్గా అదే జరుగుతున్నది. ‘ఆనాటి రోజులు తెస్తాన’ని చెప్పిన రేవంత్‌రెడ్డి నిజంగానే తీసుకొచ్చారు. చెప్పినట్టే రైతన్నను రోడ్డున పడేశారు.
యూరియా కోసం ఇప్పటిదాకా లైన్లో నిలబడుతూ సహనంతో ఉన్న రైతన్న సమరశంఖం పూరించారు. నిద్రాహారాలు మాని, జోరు వానను భరించి ఓపికతో ఉన్న రైతులు సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాసారం గ్రామానికి చెందిన సంగపు ఆంజనేయులు(48) పంట సాగుకోసం అప
కామారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య కు ప్రయత్నించాడు. గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య 30 ఏండ్లుగా ఫారెస్ట్ భూమిలో కబ్జాలో ఉంటున్నాడు.
అటవీ అధికారుల తీరును నిరసిస్తూ ఓరైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పూబెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది.