మెట్రో స్టేషన్| ఏమైందో ఏమో ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని చూసిన ఆమె దూకేస్తానని బెదిరించింది. అయితే ఆమెను చిన్నగా మాటల్లోకి దించారు.
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న నబీలా సాదిక్ (38) కరోనాతో కన్నుమూశారు.