రాష్ట్రంలో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ వాహనదారులు తమకు ఇష్టమైన, లకీ నంబర్ ఎంత ఖర్చయినా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో భాగంగా ఆర్టీఏ ఖజానాలో సోమవారం రూ.47.12 లక్షల ఆదాయం చేరింది. ఖైతరాబాద్ ఆర్టీఏ కార్యాలయం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో టీజీ 09 బీ 9999 నంబర్‌ను రూ.20 లక్షలకు ఒక మొబైల్ కంపెనీ దక్�
వాహనాల రిజిస్ట్రేషన్‌లో ‘టీజీ’ ప్రారంభం కావడంతో ఆర్టీఏకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఓ వైపు జోరుగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండటం, మరోవైపు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పెరుగుతుండటంతో ఆదాయం కూడా భారీగా వస్
ఫ్యాన్సీ నంబర్లే కాదు సాధారణ నంబర్లు కూడా ఆర్టీఏకు ఆదాయం సమకూరుస్తున్నాయి. లక్కీ నంబర్లు, మ్యారేజ్ డే, పుట్టినరోజులు ఇలా ఏదో ఒక నంబర్‌తో వాహనదారులు కనెక్ట్ అయిపోతుండటంతో ఆదాయం కూడా ఆ మేరకు ఆర్టీఏకు పె�
Fancy Number | ‘ఆల్‌నైన్స్' ఆర్టీఏ ఖజానాకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. సిరీస్ ఏదైనా ‘9999’ నంబర్ కోసం వాహనదారులు మనసు పారేసుకుంటున్నారు. తమ వాహనంపై ఆల్నైన్స్ను కేటాయించుకోవడం కోసం బిడ్డింగ్‌లో హోరా హ�
Fancy Numbers | మేడ్చల్ రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లపై టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. శుక్రవారం విడుదలైన ఫ్యాన్సీ నంబర్లపై ఒక్కరోజే రూ.36.45 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.