టీజీ 16ఏ 0001 @ రూ.లక్ష
రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు టీజీ కోడ్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఆసక్తి కనబర్చారు.
ఖలీల్‌వాడీ, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు టీజీ కోడ్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఆసక్తి కనబర్చారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబా ద్, బోధన్, ఆర్మూర్‌లో రవాణాశాఖ కార్యాలయాలుండగా ఫ్యాన్సీ నంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్‌లో రూ.9,69,872 ఆదాయం వచ్చింది. నిజామాబాద్‌కు టీజీ 16 0001, ఆర్మూర్‌కు టీజీ 16 ఏ 0001, బోధన్‌కు టీజీ 16బీ 0001 నంబర్లను కేటాయించారు. ఇందులో టీజీ 16ఏ 0001 నంబర్ కోసం ఓ వాహనదారుడు రూ.లక్ష చెల్లించాడు. టీజీ 16 0789కు రూ.52, 66 5, టీజీ 16 0001కు రూ.50వేలు, టీజీ 16బీ 0333నంబర్ రూ. 30వేల ధర పలికింది. నిజామాబాద్ ఆర్టీవోకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.5,40,967, ఆర్మూర్‌లో రూ.1,38,585, బోధన్‌లో రూ.90,300 ఆదాయం వచ్చింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

