Spoken English Lesson 24 | పరిమిత వేగంతో గమ్యాన్ని చేరుకుంటాం. హద్దులు మీరిన వేగంతో మరణాన్ని చేరుకుంటాం. మన నిర్లక్ష్యం మరికొందరి ప్రాణాలనూ బలితీసుకుంటుంది. అయినా, ఆ రక్తపు మరకలు మనకెందుకు? నిబంధనలు పాటిద్దాం.
Spoken English Lesson 23 | మనిషి జీవితంలో ఎన్నో సవాళ్లు. ప్రతి సమస్యా అతడిని రాటుదేలేలా చేస్తుంది. మరిన్ని పోరాటాలకు సరిపడా మనోబలాన్ని ఇస్తుంది. ఓటమికి భయపడుతూనో, సమస్యలకు వణికిపోతూనో కూర్చుంటే.. జీవితంలో నిలవలేం, గెలవల�
Spoken English Lesson 22 | శుభ్రత- పరిశుభ్రత ఎంత ముఖ్యమైన విషయం! ఎన్ని పుస్తకాల్లో చదువుకోలేదు. ఎన్ని డాక్యుమెంటరీలు చూడలేదు. ఎంతమంది నాయకుల ఉపన్యాసాల్లో వినలేదూ! కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని బద్ధకం. దాన్ని కనుక
Spoken English Lesson 21 | సామాన్యులు.. కనీస అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేస్తారు. సంపన్నులు.. ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేస్తారు. లోన్ యాప్స్ వేధింపులు తప్పించుకోలేని సగటు మనిషి ఉరితాడే సరైన మార్గమని భావిస్�
తెలుగులోని ఏకవచన బహువచనాలకు, ఆంగ్లంలోని ఏకవచన బహువచనాలకు మధ్య చాలా భేదం ఉంటుంది. ఇవి భాషను బట్టి మారుతుంటాయి. ఆంగ్లంలో ఉండే నామవాచకాలు countable nouns, uncountable nouns అని రెండు రకాలుంటాయి. స్థూలంగా మొదటి రకం ఏకవచనానికి, రెం
Spoken English Lesson 20 | కొన్ని సంఘటనలు గుండెల్ని కదిలిస్తాయి. కలవరపెడతాయి. తక్షణమే మనం స్పందిస్తాం. తడుముకోకుండా మాట్లాడేస్తాం. అసలేమైంది? ఎందుకిలా జరిగింది? మనవంతుగా ఏమీ చేయలేమా? ..ఇలా ఎన్నో ప్రశ్నలు.
Spoken English Lesson 19 | ఇంటర్వ్యూ .. నిరుద్యోగికి ఓ అగ్ని పరీక్ష. పులి సవారీలాంటి వ్యవహారం. జవాబు తెలియకపోతే ఒక భయం. తెలిస్తే.. సరైనది కాదేమో అన్న అనుమానం. అత్యుత్సాహంతో కొన్నిసార్లు బోర్డు సభ్యులకు ఇట్టే దొరికిపోతుంటార
విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నట్టు వై యాక్సిస్ కన్సల్టెన్సీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు.
Spoken English Lesson 18 | చదువు పూర్తయ్యాక.. జీవితం మొత్తం కెరీర్ చుట్టే తిరుగుతుంది. రిటన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఫైనల్ రౌండ్, ఇంటర్వ్యూ .. ఆ కబుర్లలో ఎన్నో కొత్త విషయాలు. మిమ్మల్ని మీరు ఓ ఉద్యోగార్థిగా ఊహించుకోం�
Spoken English Lesson 17 | | చదువు పూర్తయ్యాక.. జీవితం మొత్తం కెరీర్ చుట్టే తిరుగుతుంది. రిటన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఫైనల్ రౌండ్, ఇంటర్వ్యూ .. ఆ కబుర్లలో ఎన్నో కొత్త విషయాలు. మిమ్మల్ని మీరు ఓ ఉద్యోగార్థిగా ఊహించుకో�
Spoken English Lesson 15 | ‘నీ గురించి చెప్పు’ అంటే తడబడిపోతాం. అదే, అమ్మ గురించి మాట్లాడమనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. పదాలు ప్రవహిస్తాయి. ఉపమానాలు వెల్లువెత్తుతాయి. అలాంటి ఓ సంభాషణే ఇది. మీకూ అన్వయించుకోండి. మీ �
బోధనోపకరణాలతో బోధన సులభతరమవుతుందని, తొలిమెట్టులో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన కృత్యమేళా విజయవంతమైందని మండల నోడల్ అధికారి వైద్యుల రాజిరెడ్డి పేర్కొన్నారు. కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు �
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చాలా కష్టమైన సబ్జెక్ట్.. ఇంగ్లిష్. గ్రామర్ సూత్రాలపై పట్టుకుదరక ఒత్తిడికి గురవుతుంటారు పాపం. అలాంటి పిల్లలకు సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ బోధిస్తున్నారు భూక్యా గౌతమి.