ENG vs USA : ప్రపంచ కప్ సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఇంగ్లండ్ (England) కీలక పోరులో అమెరికా (USA)తో తలపడుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ENG vs USA : టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియిన్ ఇంగ్లండ్ (England) సెమీస్ రేసులో వెనకబడింది. దాంతో, అమెరికాతో ఆదివారం జరిగే మ్యాచ్ ఇంగ్లండ్‌కు చావోరేవో లాంటిది. అయితే.. జూన్ 24న బార్బడోస్ వేదికగా జరుగబోయ�
ENG vs SA : సఫారీలు నిర్దేశించిన ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. టాప్ గన్స్ పెవిలియన్ చేరిన వేళ హ్యారీ బ్రూక్(33), లియం లివింగ్‌స్టోన్(14)లు పోరాడుతున్నారు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) హిట్టర్లు ఉతికేశారు. తొలుత ఓపెనర్ క్వింటన్ డికాక్(65) సిక్సర్లతో హోరెత్తించాడు. మిడిలార్డర్‌ను .. డేవిడ్ మిల్లర్(43)మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) ఓపెనర్లు ఉతికేస్తున్నారు. సెయింట్ లూయిస్ వేదికగా క్వింటన్ డికాక్(53) సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు.
ENG vs SA : పొట్టి ప్రపంచ కప్ సూపర్ 8 కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England), దక్షిణాఫ్రికా (South Africa) తలపడుతున్నాయి. సెయింట్ లూయిస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు.
BCCI : పొట్టి ప్రపంచకప్ ట్రోఫీలో అదరగొడుతున్న టీమిండియా (Team India) త్వరలోనే సొంతగడ్డపై వరుసపెట్టి మ్యాచ్‌లు ఆడనుంది. 2024-25 సీజన్లో టీమిండియా ఏ జట్టుతో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుంది? అనే వివరాలను గురు
T20 Worldcup: టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 స్టేజ్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బోణీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ భీకరంగా బ్యాటింగ్ చేశాడు. అతన�
పొట్టి ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా వరుణుడి వరుస షాకులతో పాటు గ్రూపు దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో తదుపరి దశకు ముందంజ వేస్తుందా? లేదా? అన్న అనుమానాల నడుమ ఇంగ్లండ్ ఎట్టకేలకు సూప�
David Wiese : నమీబియా స్టార్ ఆటగాడు డేవిడ్ వీస్ (David Wiese) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England)పై ఓటమి అనంతరం వీస్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ENG vs NAM : మాజీ చాంపియన్ ఇంగ్లండ్ (England) టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియా (Namibia)పై బట్లర్ సేన సూపర్ విక్టరీ కొట్టింది.
గత ఏడాది కాలంగా నిలకడైన విజయాలతో ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్లకు సైతం షాకులిస్తున్న అఫ్గానిస్థాన్.. టీ20 వరల్డ్ కప్ తాజా ఎడిషన్‌లో సూపర్-8కు చేరింది. పొట్టి ప్రపంచకప్‌లో ఆ జట్టు సూపర్-8 దశకు అర్హత