Britain | బ్రిటన్‌లో వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు
వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో బ్రిటన్ అట్టుడుకున్నది. బ్రిటన్ దేశానికి చెందిన ముగ్గురు బాలికల మృతికి ఒక వలసదారుడే కారణమని ఆరోపిస్తూ ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్‌లో వలసదారుల వ్యతిరేక గ్రూపులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు 87 మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
- 87 మంది అరెస్ట్
Britain | లండన్, ఆగస్టు 4: వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో బ్రిటన్ అట్టుడుకున్నది. బ్రిటన్ దేశానికి చెందిన ముగ్గురు బాలికల మృతికి ఒక వలసదారుడే కారణమని ఆరోపిస్తూ ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్‌లో వలసదారుల వ్యతిరేక గ్రూపులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు 87 మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
గత వారం ఒక డాన్స్ స్కూల్లో ముగ్గురు బాలికలను ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేయడంతో దేశంలోని లివర్‌పూల్, బ్రిస్టల్, హుల్, సోటక్ ఆన్ ట్రెంట్, బ్లాక్పూల్ సహా పలు ప్రాంతాల్లో వలస వ్యతిరేక సంస్థలకు చెందిన పలువురు ఆందోళన చేపట్టారు. దుకాణాలు, వ్యాపార సంస్థల లూటీలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అనుమానితుడు బ్రిటన్ పౌరుడని, వలసదారుడు కాదని పోలీసులు స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

