పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు కల్పించి క్యాడర్ సామర్థ్యం పెంచాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం(టీపీఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాస్, గౌరవఅధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- కార్యదర్శుల సంఘం నేతల వినతి
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు కల్పించి క్యాడర్ సామర్థ్యం పెంచాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం(టీపీఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాస్, గౌరవఅధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ నవీన్‌మిట్టల్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామీణ పరిపాలన బలోపేతం, పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్, క్షేత్రస్థాయిలో కార్యదర్శులు ఎదురొంటున్న వివిధసమస్యలపై చర్చించారు. తాము ప్రస్తావించిన సమస్యలపై నవీన్‌మిట్టల్ సానుకూలంగా స్పందించి, తగినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సంఘంనాయకులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

