కల్తీ మద్యం తాగి 13 మంది మృతి
మణిపూర్‌లోని చాండెల్ జిల్లాలో కల్తీమద్యం తాగి 13 మంది చనిపోగా 346 మంది దవాఖాన పాలయ్యారు. ఈ నెల 18 నుంచి కల్తీమద్యం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యంలో ప్రమాదకరమైన మిథనాల్ కలిసినట్టు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ బాధితులను పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బిష్ణుపూర్, సేనాపతి, కక్చింగ్, తౌబాల్ జిల్లాల్లో స్థానికంగా తయారయ్యే మద్యం లేదా ఆధారాలు తెలియని మద్యాన్ని తాగొద్దన్నారు.
- 346 మందికి తీవ్ర అస్వస్థత మణిపూర్‌లో ఘటన
ఇంపాల్: మణిపూర్‌లోని చాండెల్ జిల్లాలో కల్తీమద్యం తాగి 13 మంది చనిపోగా 346 మంది దవాఖాన పాలయ్యారు. ఈ నెల 18 నుంచి కల్తీమద్యం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యంలో ప్రమాదకరమైన మిథనాల్ కలిసినట్టు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ బాధితులను పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బిష్ణుపూర్, సేనాపతి, కక్చింగ్, తౌబాల్ జిల్లాల్లో స్థానికంగా తయారయ్యే మద్యం లేదా ఆధారాలు తెలియని మద్యాన్ని తాగొద్దన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

