బీహార్లో ‘నితీశ్ సేతు’ ప్రారంభం
బీహార్లోని వైశాలిలో గంగా నదిపై నిర్మించిన ‘నితీశ్ సేతు’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఇది మన దేశంలో అత్యంత పొడవైన వంతెన. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, జ్రేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ను ప్రశంసించారు.
- దేశంలో అత్యంత పొడవైన వంతెన
పాట్నా : బీహార్లోని వైశాలిలో గంగా నదిపై నిర్మించిన ‘నితీశ్ సేతు’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఇది మన దేశంలో అత్యంత పొడవైన వంతెన. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, జ్రేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ను ప్రశంసించారు. ఆయన సుపరిపాలన, సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఈ వంతెన పాట్నాలోని కచ్చి దర్గాను వైశాలి జిల్లాలోని రాఘవ్పూర్, బిదుపూర్లను కలుపుతుంది. దీనిలోని ప్రధాన భాగం పొడవు 9.76 కి.మీ. గంగా నదికి ఇరువైపుల నిర్మించిన అప్రోచ్ రోడ్లతో కలిపి మొత్తం పొడవు 19.76 కి.మీ. దీంతో ఉత్తర, దక్షిణ బీహార్ జిల్లాల మధ్య ప్రయాణ కాలం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

