ఇంజినీరింగ్, ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి సెట్ కమిటీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రవేశ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమలవుతున్నది.
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షల నిర్వహణలో అధికారులు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎప్సెట్కు ఏపీలో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చ
కేఎల్ యూనివర్సిటీ (విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో) ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి మొదటి విడత ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్ధసారథి వర్మ విజయవాడలోని యూనివ
ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, నర్సింగ్, ఇతర కళాశాలలు 2017-18 నుంచి 2024-25 సంవత్సరం వరకు పెండింగ్ ఉన్న ఉపకార వేతనాల దరఖాస్తు ఫారాల హార్డ్ కాపీలను అందజేయాలని బీసీ సంక్షేమశాఖ ఆదేశించింది.
ఫలానా కోర్సులో చేరితే ఫలా నా ఉద్యోగం, మంచి జీతంతో మంచి ప్లేస్మెంట్స్ లభిస్తుందని ఆశిస్తాం. అలాంటి కోర్సుల్లో ఎంబీఏ అగ్రస్థానంలో, ఆ తర్వా త ఇంజినీరింగ్ రెండోస్థానంలో ఉంది.
రాష్ట్రంలోని బీటెక్ మేనేజ్మెంట్ కోటా ఫీజులను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. బీ-క్యాటగిరీ కోటా ఫీజులను కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకు అదనంగా మూడు రెట్లు పెంచే అవకాశముంది.
JNTU | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్న అర్నిపల్లి హితేశ్ అదృశ్యమయ్యాడు.
దేశంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పట్టా పొందాడు. జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓఎల్ఎక్స్ వేదికగా నేరాలకు పాల్పడ్డాడు. గత ఆరేండ్లుగా పోలీసుల కంట్లో పడకు�
Degree Syllabus | పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐల మాదిరిగా డిగ్రీలోనూ ప్రతి మూడు, నాలుగేండ్ల కొకసారి సిలబస్లో మార్పులు చేర్పులు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది.
నత్తనడకన కొనసాగుతున్న ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పనులు రద్దు చేయాలని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
అమెరికాలోని అత్యధిక భారతీయ విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నవి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్(స్టెమ్)కోర్సులే. 2.40లక్షల (22.7శాతం) మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, గణితం కోర్సుల్