Home
Election commissioners
Election commissioners
-
"సీఈసీ, ఈసీలకు ‘సంపూర్ణ రక్షణ’ రాజ్యాంగ విరుద్ధం!"
5 days agoప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు కల్పించిన సంపూర్ణ రక్షణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు బుధవారం కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింద"ఈసీ అధికారిపై ఇద్దరు కమిషనర్ల ఫిర్యాదు!"
2 weeks agoఎన్నికల సంఘంలోని ఒక అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దాఖలు చేసిన ఫిర్యాదులపై క్యాబినెట్ సచివాలయం ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దరఖాస్తుకు సమాధానం లభించింది."ఈసీ వివాదం.. ప్రజాస్వామ్య గందరగోళం"
1 month agoఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు కేవలం అధికార-విపక్షాల మధ్య సాగే రాజకీయ రగడ మాత్రమే కాదు, ఇది రగులుతున్న కాగడా."ఈసీకి జీవితకాలం ప్రాసిక్యూషన్ నుంచి రక్షణా?"
10 months agoచీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లకు ప్రాసిక్యూషన్ నుంచి జీవిత కాలం రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది."కొత్త ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు"
3 years agoఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నియామకంపై ఇప్పుడు స్టే ఇవ్వలేమని, లోక్సభ ఎన్నికలు సమీపించినందున ఇప్పుడు స్టే ఇస్తే గందరగోళం, అనిశ్చితి నెలకొంటాయని సుప్రీంకోర్టు పేర్కొన�"కావాలనే వివాదం సృష్టిస్తున్నారు!"
3 years agoఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించే ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామక చట్టం - 2023ను కేంద్రంసమర్థించుకొన్నది. పిటిషనర్లు కావాలనే వివాదం �"Supreme Court | ఈసీల నియామకాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ"
3 years agoSupreme Court | కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఏర్పాటైన ప్రధాని నేతృత్వంలోని కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధ�"Election Commissioners | ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్బీర్, జ్ఞానేశ్"
3 years agoElection Commissioners | కేంద్ర ఎన్నికల కమిషనర్లు (Election Commissioners)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ (Dr Sukhbir Singh Sandhu) , జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) బాధ్యతలు చేపట్టారు."ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ , జ్ఞానేశ్"
3 years agoకేంద్ర ఎన్నికల కమిషనర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మ�"Sharad Pawar | ప్రధాని మోదీ నిర్ణయం మేరకే ఈసీ కమిషనర్ల నియామకం.. శరద్ పవార్ వ్యాఖ్య"
3 years agoSharad Pawar | ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం మేరకే ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగినట్లు తెలుస్తున్నదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోపించారు."Election Commissioners | ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే.. వారే ఎన్నికల కమిషనర్లు : అధిర్ రంజన్ చౌదరి"
3 years agoElection Commissioners | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు న్యాయశాఖ మ"Election commissioners | ఎలక్షన్ కమిషనర్లగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు ఎంపిక"
3 years agoElection commissioners | బ్యూరోక్రాట్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధును ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది."Election Commissioners | ఈసీల నియామకానికి సెలక్షన్ కమిటీ సమావేశం.. మంత్రిత్వశాఖకు అధిర్ రంజన్ చౌదరి లేఖ..!"
3 years agoElection Commissioners | త్వరలో ఎన్నికల కమిషన్లో ఇద్దరు కొత్త కమిషనర్లు నియామకమయ్యే అవకాశం ఉన్నది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ సమావేశం జరుగనున్నది. కమిషనర్ల నియామకం తర్వాత సార్వత్రిక ఎన్ని�"ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకు కాంగ్రెస్"
3 years agoకేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల నియామకం చేపట్టకుండా కేంద్రాన్ని నిలువరించాలంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఈసీ, ఈసీ నియామకాలపై మోదీ సర్కార్ 2023 డిసెంబర్లో తీసుకొచ్చిన చట"Election Commission | కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కొత్త కమిషనర్లు..! 15లోగా భర్తీ చేయనున్న సెలక్షన్ కమిటీ..!"
3 years agoElection Commission | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు.తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















