Ganesh Procession | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళ్తున్న జనంపైకి వాహనం దూసుకెళ్లింది. ఆ సంఘటనలో ముగ్గురు మరణించారు. 22 మంది గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ �
Car Crushes Delivery Man's Scooter | పాల ప్యాకెట్లు డెలివరీ చేసే వ్యక్తి స్కూటర్‌పైకి కారు దూసుకెళ్లింది. దీంతో సంచిలోని పాల ప్యాకెట్లు రోడ్డుపై పడ్డాయి. ఆ కారు వాటిని తొక్కేయడంతో అక్కడి రోడ్డంతా పాలమయంగా మారింది.
Vadodara Accident | ఒక యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశాడు. వేగంగా స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల
Drunk Driver Hits Biker | మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ ఒక బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైకర్ కారు బానెట్, బంపర్ మధ్య చిక్కుకున్నాడు. అయితే కారు నిలుపని డ్రైవర్ అతడ్ని కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. చివరకు మెడికల్ షాపు మ
Pune accident | ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి డంపర్ లారీ దూసుకెళ్లింది. ఇద్దరు పసి పిల్లలతో సహా ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డంపర్ లారీని నడిపిన డ్రైవర్‌ను పోలీసులు �
Traffic Cop Dragged | మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లాడు.
దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్�
Drunk Driver Drives Bus In Reverse Gear | మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్ బస్సును రివర్స్ గేర్‌లో వెనక్కి నడిపాడు. (Drunk Driver Drives Bus In Reverse Gear) దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీ�
దేశ రాజధానిలో మహిళలకు రక్షణను స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ప్రయత్నించారు. గురువారం ఉదయం 3.11 గంటలకు తన బృందంతో కలిసి బయటకు వెళ్లారు.
Noida | ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును ముగ్గురు చిన్నారులపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 45లోగల సదాపూర్ గ్�
షాద్‌నగర్‌రూరల్ : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని అందరూ గ్రహించాలని షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ అన్నారు. గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 12మందిని కోర్టులో హా
కడ్తాల్ : వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలను పాటించాలని షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించా�
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్ సమీపంలో గతవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడి స్నేహితుడిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో కారు నడిపేందుకు అంగీకరించిన ఆరోపణలపై కేస