చర్లపల్లి ప్రాంతంలో అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న వాగ్దేవి ల్యాబొరేటరీస్‌కు డ్రగ్ లైసెన్స్ లేదని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సోమవారం వివరణ ఇచ్చింది.
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) చట్టాలను ఉల్లంఘించినవారిపై ఈ ఏడాది 573 కేసులు నమోదు చేసినట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఒక కంపెనీలో తయారైన ఔషధాలను మరో కంపెనీ పేరు పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఓ ఫార్మా కంపెనీ గుట్టును డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రట్టు చేశారు.
Antibiotics | ప్రజల ప్రాణాలకు హానికలిగించే నకిలీ మందులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝళిపిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నకిలీ ఔషధాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన డీసీఏ అధికారులు.. శుక్ర
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. డీసీఏ అధికారుల కథనం ప్రకారం.. గాజులరామారం పరిధిలోని అలీప్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఉన్న ‘మెడ
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాపును డీసీఏ అధికారులు సీజ్ చేసి, ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఫలక్‌నుమాకు చెంది�
మా ఆయిల్ రాస్తే పక్షవాతం కూడా మటుమాయం.. మా క్యాప్సుల్స్ వాడితే ఇట్టే లావు తగ్గిపోతారు.. అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికార�
ఎలాంటి అనుమతి లేకుండా బ్లడ్ కాంపోనెంట్స్ తయారు చేసి, రోగులకు అనధికారికంగా విక్రయిస్తున్న నగరంలోని ఏషియన్ బ్లడ్ సెంటర్‌ను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు సీజ్ చేశారు. ఏషియన్ �
అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సోమవారం తెలిపింది.
అక్రమంగా మానవ ప్లాస్మాను సేకరించి, విక్రయిస్తున్న రాకెట్‌ను ఛేదించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంక్‌లపై అధికారుల�
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే ఔషధాలు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ క�
హైదరాబాద్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) భవనాన్ని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) అధికారులు గురువారం సందర్శించారు.