కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బేతిగల్కు చెందిన ఇడమల్ల రమేశ్ (38) కిడ్నీ సంబంధ వ్యాధి బారినపడి 3 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అతడి దయనీయస్థితిని చూసి భార్యాబిడ్డలు తల్లడిల్లుతున్నారు.
Colombia | దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో (Colombia) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే �
కేవలం గ్లామర్ బైక్లు మాత్రమే చోరీ చేసే నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ వెస్ట్ జోన్ క్రైమ్ బృందం అరెస్టు చేసింది. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గుల�
భోపాల్: ఒక వాహనం ఆరేళ్ల బాలికను తొక్కేసింది. ఆ చిన్నారి మరణంపై ఆగ్రహించిన జనం ఆ వాహనానికి నిప్పు పెట్టారు. డ్రైవర్ను కొట్టి మంటల్లోకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుదూ చనిపోయా�
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
మద్యం తాగేందుకు డ్రైవర్ ఇంజిన్ దిగి బయటకు వెళ్లండంతో ఓ ప్యాసెంజర్ ట్రైన్ గంటపాటు స్టేషన్లోనే నిలిచిపోయింది. ఈ ఘటన బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్నది. సమస్తిపూ�
శ్రీనగర్: నిండుగా ప్రయాణికులున్న బస్సును డ్రైవర్ ఒక బాలికతో డ్రైవ్ చేయించాడు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో బస్సును స్వాధీనం చేసుకుని ఆ డ్రైవర్పై చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్ జిల్
RTC bus | ఎల్లారెడ్డి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న
AMBULANCE DRIVER JACKPOT | రాత్రికిరాత్రే కోటీశ్వరులైన వారిని మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో ఇతని పేరు షేక్ హిరా. పశ్చిమ బెంగాల్లోని తూర్పు వర్ధమాన్ జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు