హీరోలను నెగెటివ్ షేడ్స్‌లో చూపించడంలో ప్రశాంత్నీల్ది ప్రత్యేకశైలి. ‘కేజీఎఫ్' ఫ్రాంచైజీనే అందుకు ఉదాహరణ. ‘సలార్ శౌర్యాంగపర్వం’ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఓ వైపు ‘దేవర’.. ఇంకో వైపు ‘వార్'.. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు తారక్. ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా చకచకా జరుగుతూవుంది. ఈ సినిమాకు ‘డ్రాగన్' అనే టైటిల్ అనుక�
ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్ ప్రకటన వచ్చినప్పట్నుంచీ ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు ఎన్టీయార్ దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉంటే, మరోవైపు ప్రశాంత్‌నీల్
Drone Dragon | రాత్రి ఆకాశంలో భారీ డ్రాగన్ ఎగురుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో అదే సీన్ కనిపిస్తుంది. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భారీ డ్రాగన్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది.