KTPP | కేటీపీపీలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
KTPP | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
KTPP | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేటీపీపి సందర్శనకు వచ్చిన జనగామ ఎమ్మెల్యే పళ్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, శంకర్ నాయక్, ములుగు నియోజకవర్గ ఇంచార్జీ బడే నాగజ్యోతితో పాటు బిఆర్ఎస్ రాష్ట్ర బృందాన్ని కేటిపిపి లోపలికి వెళ్లకుండా పోలీసులు బారికేడులు పెట్టీ అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, పోలీసుల జనులను నిరసిస్తూ కేటీపీపి ముందు బీఆర్ఎస్ శ్రేణులను ధర్నా నిర్వహించారు. అనంతరం సొంత పూచికత్తుపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ప్లాంట్ లోపలికి పంపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

