భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకుని, లోపలకి వెళ్లకుండా ఆపారు. దీంతో పవర్ ప్లాంట్ ఎదుట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకుని, లోపలకి వెళ్లకుండా ఆపిన పోలీసులు
దీంతో పవర్ ప్లాంట్ ఎదుట నిరసనకు దిగిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు https://t.co/SMcHgCkqvm pic.twitter.com/mT6JHo25Pa
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026