భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్-1 వద్ద శనివారం రాత్రి పిడుగు పడటం వల్లే జరిగిన అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు ధ్రువీకరించారు.
భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు.
ఆధునిక యుగంలో విద్యుచ్ఛక్తి ఆర్థికాభివృద్ధి అతి కీలకమైన అవస్థాపన సౌకర్యం. విద్యుత్ లేనిదే పరిశ్రమలు నడువవు. వ్యవసాయ రంగంలో నీటి పారుదల కష్టమవుతుంది. రవాణా, సమాచార, ఉత్పత్తి, వాణిజ్య అవసరాలకే కాకుండా గృ�