Donald Trump | ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కాయిన్లను ముద్రించడం ఆపేయాలని అమెరికా ట్రెజరీని ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు (Steel), అల్యూమినియం (Aluminum) దిగుమతులపై 25 శాతం సుంకాలను (25 Percent Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది.
Donald Trump | నేరేడుచర్ల ఫిబ్రవరి 8 : అమెరికాలో అక్రమ వలసదారుల పట్ల ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న నియంత్రత్వ ధోరణిని సూర్యాపేట జిల్లా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు నిరసన తెలిపారు. నేరేడుచర్�
కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు.. సరుకుల రవాణాకు ఉపయోగించే సైనిక విమానాల్లో వారిని మూటల్లా కుక్కేసి సుమారు 30 గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా చూపిన అమానుష వైఖరి.
అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్న ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఆవిరవుతున్నాయి. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంట�
అమెరికా కల అనేది ఓ వందేండ్లుగా వాడుకలో ఉన్న మాట. ఇప్పుడు ఆ కలకు నూరేండ్లు నిండుతున్నట్టున్నాయి. ముఖ్యంగా భారతీయులకు. అధికారికంగా వెళ్లినవారికీ, అనధికారికంగా వెళ్లినవారికీ పెద్ద తేడా ఏం లేదు ఈ విషయంలో. అమ�
H-1B Visa | అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి మరో చేదు వార్త. ఇప్పటికే వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. తన ప్రకటనలు, దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ ఇప్పటికే
US Air Force Plane | టెక్సాస్ (Texas) నుంచి భారత వలసదారులతో బయలుదేరిన అమెరికా మిలిటరీకి చెందిన సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్సర్ (Amritsir) అంతర్జాతీయ విమానాశ్రయాని (International Airport) కి చేరు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మధ్య తాజాగా భేటీ జరిగింది. భేటీ అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
పాలస్తీనాలోని గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. యుద్ధ క్షేత్రం గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్�