ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం (Israel Iran War) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుంది.
ఇరాన్‌లోని అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సోమవారం స్పందించారు. ఇజ్రాయెల్‌కి తాము విధించిన శిక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపుతానని హామీ ఇచ్చిన, భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వల్లించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భీకర యుద్ధానికి తెరతీశారు. ఫొర్దో, ఇస్ఫాహాన్, నతాంజ్ అణుకేంద్రాలను �
Donald Trump | ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధంలో తాజాగా అమెరికా కూడా చేరింది. ఆదివారం టెహ్రాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై కచ్చితమైన బాంబు దాడులతో విరుచుకుపడింది.
Owaisi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ సిఫారసు చేయడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదంలో అమెరికా ప్రవేశించడంపై తీవ్రస
Iran | ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, యూఎన్ చార్టర్, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) తీవ్రమైన ఉల్లంఘనగా అభి
అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, దాని వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసేందుకు అమెరి�
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను టెహ్రాన్ భయపెడుతున్నారని ఆరోపించారు.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి (Israel Iran War) అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్‌పై బీ-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహ�
ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్థాన్ నామినేట్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India - Pak War) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని, రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసినట్లు చెప్పారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులను ఆపమని ఇజ్రాయెల్‌ను ఒప్పించడం ప్రస్తుతానికి సాధ్యం కాదన్నారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి (Nobel Peace Prize) నామినేట్ అయ్యారు.