ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్"సి’ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని డబుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్‌ను ఉచితంగా అందించడంతోపాటు రూ.12 వేల �
Free gas cylinders | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు తీపి కబురును అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..దీపాళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘జోయ్ యొక్క దీపావళి’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంట
Bajaj Auto | టేడ్రింగ్లో గురువారం బజాజ్ ఆటో షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 13శాతానికిపైగానే నష్టపోయాయి. కరోనా మహమ్మారి అంటే మార్చి 2020 తర్వాత కంపెనీకి చెందిన షేర్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. కంపెనీ షే�
దీపావళి సందర్భంగా తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్‌ల కోసం ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ తరువాత దరఖాస్తులు స్వీకరించరని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Diwali festival | పండుగ ఏదైనా దేశంలో సేల్స్ భారీ స్థాయిలో ఉంటాయి. జనం పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తుంటారు. ఇక అది దీపావళి పండుగ అయితే వేరేగా చెప్పనక్కర్లేదు. సేల్స్ జోష్‌లో ఉంటాయి. ఈ దీపావళి పండుగకు కూడా జనం కోట్ల రూపా�
దీపం అజ్ఞానాంధకారం నుంచి మానవాళిని జ్ఞాన మార్గంలోకి నడిపే సాధనం. చెడుపై మంచి సాధించే విజయం. గోపికలను నరకాసురుడి నుంచి శ్రీకృష్ణుడు కాపాడిన రోజు. లంకాధిపతి చెర నుంచి శ్రీరాముడు సీతను విడిపించిన రోజు. వీట�
జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శనిత్రయోదశి సందర్భం గా మంచిర్యాల పట్టణంలోని మార్కెట్లో ప్ర మిదలను, లక్షీ పూజ సామగ్రిని శనివారం కొనుగోలు చేశారు.
ఉమ్మడి జిల్లా ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం ధనలక్ష్మీ దేవి పూజలను నిర్వహించేందుకు వాణిజ్య సంస్థలు, దుకాణాదారులు, ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. పటాకులు, నోరూరించే మిఠాయిల
ఇంటింటా దీపాలు.. లోగిళ్లలో ప్రమిదల వెలుగులు.. వీధుల్లో పటాకుల మోతలు.. ఇదే కదా దీపావళి.. ఇలా చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా జరుపుకొనే వెలుగు జిలుగుల వేడుక. హిందువుల పవిత్ర పండుగల్లో ఒకటైన ఈ పర్వదినాన్ని ఆద
ఆశ్వయుజ అమావాస్యను దీపావళిగా జరుపుకొంటాం. దక్షిణ భారతంలో ఇది మూడు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి (నరక చతుర్దశి), అమావాస్య (దీపావళి), కార్తిక శుద్ధ పాడ్యమి (బలిపాడ్యమి).. ఈ మూడూ కలిస్తేనే దీపావళి సమగ్రం అవ�