Mother's Day Massacre | మాతృ దినోత్సవం రోజున ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కన్న తల్లితోపాటు తమ్ముడ్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
3 Killed In Birthday Party | బర్త్ డే జరుపుకున్న వ్యక్తి ముఖానికి కేక్ పూయడంపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Kidney Racket | కిడ్నీ అమ్ముకున్న వ్యక్తికి రూ.50,000 తక్కువ చెల్లించడంపై వివాదం తలెత్తింది. దీంతో భారీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఐదుగురు డాక్టర్లతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీల
techie dies by suicide | వంట విషయంలో అత్తతో గొడవ జరిగింది. తనను వంట చేయనీయడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారు తమ కుమార్తెను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్య�
Ex-AIADMK MLA slap elderly woman | తన భూమిలో రోడ్డు నిర్మాణంపై ఒక వృద్ధురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహించాడు. ఆ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shooting at Lucknow mall | షాపింగ్ మాల్ వద్ద కాల్పుల సంఘటన కలకలం రేపింది. కాల్పుల శబ్దం విని అక్కడున్న వారంతా భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
రామగుండం పద్మశాలీ సేవా సంఘంలో లెక్కల లొసుగులపై విభేదాలు పొడచూపుతున్నాయి . నూలు పౌర్ణమి పురస్కరించుకొని గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన వేడుకలకు సంబంధించి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న కొందరు వసూళ్లు చ�
Man Kills Father Over Front Seat | వాహనం ముందు సీటులో కూర్చోవడంపై తండ్రీ, కొడుకు మధ్య వివాదం జరిగింది. ముందు సీటులో తాను కూర్చొంటానన్న తండ్రిపై కుమారుడు ఆగ్రహించాడు. తండ్రి లైసెన్స్ గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు.
Cricket Dispute Clash | స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస�
Dispute Over Instagram Post | ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో యువకుడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Kills Teen) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Man Sets On Fire | అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్నాడు.
Delhi Govt vs Lt Governor | దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం తలెత్తింది. (Delhi Govt vs Lt Governor ) ఈ నేపథ్యంలో ‘ప్రతి వివాదం’పై తమను ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
H D Deve Gowda | బీజేపీతో జేడీ(ఎస్) పొత్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ (H D Deve Gowda) గురువారం చర్యలు చేపట్టారు. ఆయనను పార్టీ నుంచి తొలగించార�
దాదాపు 60 ఏండ్లుగా వివాదంలో ఉన్న హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ భూముల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 196.20 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంపై సుదీర్ఘకాలంగా వాదనలు జరుగుతున్నాయి. ఆ భూ వివాదంలో 11 ఎ
Japan New Islands | తాజాగా కనుగొన్న కొత్త దీవులు తమ భూభాగంలో మార్పు వల్ల కాదని జపాన్ తెలిపింది. సాంకేతికతలో పురోగతి, మ్యాప్‌లను వివరణాత్మకంగా పరిశీలించే తమ దేశ సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తున్నదని వెల్లడించింది.