గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు
సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ, వైద్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లి మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఫ్రై డే డ్రై డేలో భాగంగా గ్రామాల్లో పర్యటించి మురుగు కాలువల శుభ్రత...
కారేపల్లి, జూలై 31 : సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ, వైద్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లి మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఫ్రై డే డ్రై డేలో భాగంగా గ్రామాల్లో పర్యటించి మురుగు కాలువల శుభ్రత, చెత్త, పాత టైర్లు, నీటి తొట్ల తొలగింపు, దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నివాస ప్రదేశాల్లో, చుట్టు పక్కన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు వివరించారు. వర్షాకాలంలో అనారోగ్యాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కలిసి క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

