Allu Arjun Uncle | అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు..!
Allu Arjun Uncle | సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి అక్కడ టిన్‌షీట్లు ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Allu Arjun Uncle | టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్-నానక్‌రామ్‌గూడలోని మంత్రీ కాస్మోస్ బిల్డింగ్‌లోకి అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి అక్కడ టిన్‌షీట్లు ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అలాగే మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు లేఖను అందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also :
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్‌నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

