NHRC | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ.. రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
రెవెన్యూ శాక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎన్హెచ్ఆర్సీ(NHRC) సీరియస్ అయింది.
NHRC | రెవెన్యూ శాక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎన్హెచ్ఆర్సీ(NHRC) సీరియస్ అయింది. రాజేంద్రనగర్లోని మానస హిల్స్ అక్రమ మైనింగ్ విషయంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి సంస్థపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అన్ని తవ్వ కాలు ఎలా చేశారు? సామాన్య ప్రజలకు ఓ చట్టం, మంత్రి సంస్థలకు ఓ చట్టం ఉంటుందా? అని సూటిగా ప్రశ్నించింది. దీనిపై ఎంఎండీఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచింది. రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ ఎందుకు మౌనంగా ఉన్నాయి? 8 వారాల్లో చర్యలు తీసుకోవా లని కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్పై NHRC సీరియస్
రాజేంద్రనగర్లో మానస హిల్స్ అక్రమ మైనింగ్ విషయంలో కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్
అనుమతులు లేకుండా అన్ని తవ్వకాలు ఎలా చేశారు? సామాన్య… https://t.co/ezLlSpAB9c pic.twitter.com/iXtdLcIZ78
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

