రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మే 9న సినిమా విడుదల�
ప్రస్తుతం ‘మాస్ జాతర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు రవితేజ. కథానాయికగా శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. సినిమాను మేలో విడుద�