వామ్మో వాయ్యో ఒల్లెంకలో..
రవితేజ కథానాయకుడిగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక కుటుంబకథాచిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలు. శ్రీనివాస్ చెరుకూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న సినిమా విడుదల కానున్నది.
రవితేజ కథానాయకుడిగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక కుటుంబకథాచిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలు. శ్రీనివాస్ చెరుకూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ‘వామ్మో.. వాయ్యో.. ఒల్లెంకలో.. నేనేం సేత్తూ సొల్లెంకలో’ అంటూ తెలంగాణ జానపద శైలిలో సాగే పాటను శుక్రవారం వరంగల్లో విడుదల చేశారు.
దేవ్ పవార్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరచగా, స్వాతిరెడ్డి ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. రవితేజ, అషికా రంగనాథ్, డింపుల్ హయాతి పై ఈ పాటను చిత్రీకరించారు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ డ్యాన్స్ ఫ్లోర్ను దద్దరిల్లేలా చేసిందని మేకర్స్ పేర్కొన్నారు. మాస్కి విపరీతంగా నచ్చే పాట ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

