మరో టైటిల్ దిశగా సేన్
వరుసగా రెండు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలను గెలిచిన జోష్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ హాంకాంగ్ ఓపెన్‌లోనూ అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్య 21-17, 10-21, 21-13తో ప్రపంచ మాజీచాంపియన్ లో కీన్ యూ (సింగపూర్)ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.
- సెమీస్‌లో సాత్విక్ జోడీ .. శ్రీకాంత్, రక్షిత ఔట్
కౌలూన్: వరుసగా రెండు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలను గెలిచిన జోష్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ హాంకాంగ్ ఓపెన్‌లోనూ అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్య 21-17, 10-21, 21-13తో ప్రపంచ మాజీచాంపియన్ లో కీన్ యూ (సింగపూర్)ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.
కానీ, శ్రీకాంత్ 17-21, 7-21తో కున్లావత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-12, 13-21, 21-16తో యువాన్- జియాంగ్ యి ( చైనా)పై గెలిచి టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో చెన్ యుఫీని ఓడించి ఔరా అనిపించిన రక్షిత క్వ్రార్టర్స్లో 19-21, 16-21తో చొచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

