Udhayanidhi Stalin | తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్ లభించబోతున్నది. త్వరలోనే డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం హింట్స్ ఇచ్చారు.
తిరుమల లడ్డూ కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
Pawan Kalyan | కౌన్ బనేగా కరోడ్‌పతి.. అత్యంత ప్రజాదరణ కలిగిన షో. దీనికి బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 16వ సీజన్ కొనసాగుతున్నది. ఇందులో ప్రతి ప్రశ్నకు అమౌంట్ పెరుగుత�
Pawankalyan | సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పేద, కార్మిక వర్గాలకు తీరని లోటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మంత్రి నారా లోకేష్ అన్నారు.
Pawan Kalyan | ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు.
Pawan Kalyan | అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటైన చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan | భవిష్యత్‌లో జరుగబోయే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించేలా అందరూ సహాయ, సహకారాలు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Uttarpradesh BJP | యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిని మారుస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది.
Samrat Choudhary | సుమారు 22 నెలలుగా తలపాగా ధరిస్తున్న డిప్యూటీ సీఎం చివరకు దానిని తొలగించారు. తన ప్రతిజ్ఞ నెరవేరడంతో తలపాగా ధరించడం ఆపేస్తున్నట్లు తెలిపారు. నదిలో స్నానమారించి గుండు చేయించుకున్న తర్వాత తలపాగాను రా
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన మహిళల జాడ కోసం క్యాబినేట్లో చర్చించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పుతామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెల్లడించారు.
Pawan Kalyan | తనకు కేటాయించిన శాఖలు మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డెప్యూటీ సీఎం పదవితో పాటు తనకు కేటాయి�