Cold Wave | దేశంలో చలితీవ్రత (Cold Wave) పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై (North India) చలి పంజా విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలవారకముందే కొందరి బతుకులు తెల్లారిపోతుంటే.. మరికొందరి జీవితాలు అంధకారం
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Dense Fog | ఉత్తరాదిన (North India) చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
Chicken | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా హైవేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ వాహనాల్లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు కూడా ఉంది. ఇక ఆ ట్రక్కును గమనించిన వాహనదారులు, స్థానికులు.. కోళ్లను ఎత్తుకెళ్లారు. ని�
Dense Fog | ఉత్తర భారతంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది.
Weather Report | దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది.
Dense Fog | దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం కురిసిన దట్టమైన పొగమంచు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మరణాలకు కారణమైంది. ప్రయాణాలకు అంతరాయం కల్పించింది.
Car Pileup | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేశరాజధాని ఢిల్లీకి (Delhi) సుమారు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాపూర్‌లోని హఫీజ్‌పూర్ కొత్వాలి (Hafizpur Kotwali ) ప్రాంతంలో పలు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (Car Pileup).
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగ అలముకుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది.
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది (Dense Fog).