వర్షాలకు రోడ్డు దెబ్బతిని కుంగి పోయి, నీళ్ల కోసం వేసిన పైపుకు రంద్రం పడి రోడ్డుపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, విద
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సుమారు మండలంలో 2వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, ఈ బాధిత రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలని బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, కామారెడ్డి మాజ
వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు.
గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాల గదుల తాళాలు పగలగొట్టి సీలింగ్ ప్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మండలంలోని జల్లాపల్లి ఫారం ఉర్దూ పాఠశాలలో చోటు చేసుకుంది.
SpiceJet plane | స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానాన్ని పరిశీలించగా వీల్ టైర్ పాడైనట్లు గుర్తించారు.
Minor Boy Drives JCB | తవ్వకాలు జరిపే జేసీబీని మైనర్ బాలుడు నడిపాడు. అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కగా పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు.
Cars Set On Fire | ప్రియురాలు దూరంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. తన అనుచరులతో కలిసి ఆమె తల్లిదండ్రులకు చెందిన కార్లకు నిప్పుపెట్టాడు. ఆ మహిళ సోదరుడి బైక్‌ను ధ్వంసం చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు
Iskcon centre Set on fire | పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఇస్కాన్ కేంద్రానికి దుండగులు నిప్పుపెట్టారు. అందులోని దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారు.
Fire Breaks Out | జమ్ముకశ్మీర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక గ్రామంలో సుమారు 68 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు కాలిపోవడంతో నివాసితులు రోడ్డు పాలయ్యారు. స్పందించిన అధికారులు బాధితులకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా నేటికీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
Jabalpur airport | ఎయిర్పోర్ట్ బయట ఉన్న షెడ్ నుంచి మెటల్ కూలింది. దీంతో దాని కింద పార్క్ చేసిన ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. కొన్ని నిమిషాల ముందు డ్రైవర్, ప్రయాణించిన వ్యక్తి ఆ కారు దిగడంతో వారికి ప్రమాదం తప్పింద�
Vande Bharat Train | వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది.
Boy Assaulted By Classmates | ఒక బాలుడ్ని తోటి విద్యార్థులు దారుణంగా వేధించారు. దుస్తులు విప్పించి అతడ్ని కొట్టడంతోపాటు మలద్వారంలో కర్రను చొప్పించారు. దీంతో ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరి�
ఎర్ర సముద్రంలో ఇప్పటివరకు ఓడలమీద దాడికే పరిమితమైన హౌతీలు ఇప్పుడు ప్రపంచాన్నే వణికించే చర్యను చేపట్టారా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఆయువుపట్టుగా ఉన్న సముద్రగ�
గురుకులం నుంచి బయల్దేరారు ఇంద్రాణి, జాయపుడు. ముందు పల్లకిలో ఇంద్రాణి.. వెనుక అశ్వంపై జాయపుడు. ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న జాయపుణ్ని.. ఓ బిచ్చగాడి పాట ఆపేసింది. గుర్రం దిగి.. అతనికి నమస్కరించాడు.