కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాతో పోటీపడిన భారత్.. ఏకంగా 11-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ వి
కామన్వెల్త్ క్రీడల్లో ప్రపంచ పంచింగ్ రాణి నిఖత్ జరీన్ క్వార్టర్స్ చేరింది. 50 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో బరిలో దిగిన నిఖత్.. మొజాంబిక్‌కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావోపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ కేవలం 99 పర�
కామన్వెల్త్ గేమ్స్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవకలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వర్షం కారణంగా 18
భారత మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాక్ మహిళలు పోరాడుతున్నారు. తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయిన ఆ జట్టు.. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇరామ్ జావెద్ (౦) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత మరో వికెట్ ప
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, పాక్ మహిళల మధ్య క్రికెట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున�
ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత యువ వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రి నుంగ కూడా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడి�
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశానికి తొలి బంగారు పతకం దక్కింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 27 ఏళ్ల మ�
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కిలోల కేటగిరీలో రజతం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించిన సంకేత్ సర్గర్ తాను మెడల్ గెలిచినా నిరాశగా ఉందని అన్నాడు. 55 కిలోల ఈవెంట్లో సంకేత్.. స్నాచ్‌లో
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. సంకేత్ సార్గర్ రజత పతకం సాధించిన కాసేపటికే.. మరో వెయిట్ లిఫ్టర్ పి. గురురాజ కూడా మెడల్ సాధించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో పోటీ పడిన గురురా�
ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అత్యుత్సాహం అతడికి చేటు తెచ్చింది. భారత క్రికెట్ దిగ్గజం, ఇక్కడ అభిమానులు ‘దైవం’గా కొలిచే సచిన్ టెండూల్కర్‌ను లబుషేన్ మర్యాద లేకుండా ప్రస్తావించాడని నెటిజనులు ఆగ్రహ�
కామన్వెల్త్ క్రీడలలో భారత్ తొలి బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం నెగ్గాడు. ఈ విభాగంలో మొత్తంగా 248 కిలోలను ఎత్తిన సంకేత్.. రెండో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత�
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తొలి పతకం సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో 55 కేజీల విభాగంలో పోటీ పడిన భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహాదేవ్ సార్గర్ రజత పతకం సాధించాడు. స్న
కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో విజయం మనకే దక్కింది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత బాక్సర్ శివ థాప అద్భుతమై�
భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళలు ఇరగదీశారు. టాపార్డర్ బ్యాటర్లంతా ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరినా లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆష్లీ గార్డనర్ (52 నాటౌట్) అద్భుతంగా పోరాడి ఆసీస్ జట్టుకు విజయం �